Home » AP Tourism Minister Roja
ఏపీ మంత్రి ఆర్కే రోజా శుక్రవారం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమె స్థానిక మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వ