-
Home » AP Vaccines Doses
AP Vaccines Doses
AP Covid Vaccination: కొవిడ్ వ్యాక్సినేషన్లో ముందు వరుసలో ఏపీ
June 3, 2021 / 07:27 PM IST
కొవిడ్ వ్యాక్సినేషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశ సగటు కంటే ముందువరుసలో నిలిచింది. ఇతర రాష్ట్రాలకు కేటాయించిన టీకా డోసులతో పోలిస్తే ఏపీకి తక్కువ డోసులు కేటాయించారు.