Home » AP Vijayawada Man
కరోనా వైరస్ మహమ్మారి మనుషుల్ని విచక్షణ లేకుండా ప్రవర్తించేలా చేస్తోంది. కరోనా సోకిందని కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొందరు తమకు కరోనా వచ్చిందనే భయం..తనవల్ల అది తమ వారికి కూడా వచ్చేస్తుంది అనే భయంతో ఇంటినుంచి పారిపోతున్నారు. అటువం