-
Home » ap wide corona cases
ap wide corona cases
AP Corona Update : ఏపీలో కొత్తగా 2,174 కరోనా కేసులు.. 18 మంది మృతి
July 24, 2021 / 05:59 PM IST
శనివారం ఏపీలో కరోనా కేసులు పెరిగాయి. గత 24 గంటల వ్యవధిలో 2,174 మందికి కరోనా సోకింది. 18 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 22 వేల 358 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.