కోర్టు సీన్ లో తన కూతురు, విక్రమ్ చెల్లెలు కరెంట్ షాక్ తో చనిపోయిన విషయం.. పబ్లిక్ నిర్లక్ష్యాన్ని రాము ఎందుకు ప్రశ్నిస్తాడన్న వాస్తవాన్ని నెడిముడి వేణు వివరిస్తూ...
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ మేకర్స్ కన్ను మన సౌత్ సినిమాల మీద పడింది. కొత్తగా విడుదలయ్యే సినిమాలతో పాటు ఇంతకు ముందు చరిత్ర సృష్టించిన సినిమాలను కూడా ఇప్పుడు అక్కడ రీమేక్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే అన్నియన్ సినిమాను రీమేక్ చేసేంద�