Home » Aparna Balamurali Photos
హీరోయిన్ అపర్ణ బాలమురళీ తాజాగా హైదరాబాద్ లో జరిగిన ధనుష్ రాయన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా క్యూట్ గా మెరిపించింది.
మలయాళ నటుడు టోవినో థామస్ నటించిన 2018 సినిమాలో అపర్ణ బాలమురళి ముఖ్య పాత్ర చేసింది. ఇక ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ లో అపర్ణ తన అందాలతో ఆకట్టుకుంది.