Aparna Gautam

    భార్య..అత్తమామలతో కలిసి కన్నతల్లికే నిప్పు పెట్టిన కొడుకు

    November 2, 2020 / 05:29 PM IST

    UP mother Fire By Son : చనిపోయాక తలకొరివి పెట్టాల్సి కొడుకు ఓ తల్లికి బతికుండగానే నిప్పుపెట్టాడు. భార్య..అత్తమామల సహకారంతో కన్నతల్లికే నిప్పు పెట్టాడో కసాయి కొడుకు. మంటల్లో కాలిపోయిన ఆ తల్లి చావు బతుకులతో పోరాడుతున్న ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేస