-
Home » Apart from increasing digestive power
Apart from increasing digestive power
Fennel Seeds : జీర్ణ శక్తిని పెంచటంతోపాటు, కొవ్వులను కరిగించి బరువును తగ్గించే సోంపు వాటర్!
January 11, 2023 / 03:21 PM IST
కడుపు, చర్మం లేదా రొమ్ము క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్ల నుండి మీ శరీరాన్ని రక్షించడంలో సోపు గింజలు మీకు సహాయపడతాయి. క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన మీ శరీరం నుండి ఫ్రీ రాడికల్స్‌ని తొలగిస్తాయి.