apathy

    మూడేళ్ల పాపకు సర్జరీ..కుట్లు వేయకుండానే అప్పగించడంతో మృతి

    March 6, 2021 / 12:51 PM IST

    ఆసుపత్రికి రాగానే..వైద్యులను దేవుడితో పోలుస్తుంటారు. కానీ కొంతమంది డాక్టర్లు ఆ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు. ఇక్కడ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు దారుణాలకు తెగబడుతున్నాయి. వైద్యుల క్రూరత్వానికి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాగే..ఓ వ