Apco

    ఆన్ లైన్ లో బందరు చీరలు, ఊపిరిలూదిన ఆప్కో

    November 21, 2020 / 06:36 AM IST

    Bandaru Sarees In Online : కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన పలు రంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇందులో చేనేత పరిశ్రమ కూడా ఒకటి. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల పేరుపోయిన వస్త్ర నిల్వలను ఆప్కో కొనుగోలు చేయడం, తొలిసారిగా ఆన్ లైన్ మార్కెటింగ్