ఏపీ ఐసెట్, ఈసెట్ పరీక్ష (AP APICET, APECET results) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో 2019-20 సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు JNTU అనంతరపురం ‘APECET-2019’ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం BE, B-TECH, B-Pharmacy కోర్సుల్లో సీట