Home » APGENCo
ఏపీ జెన్కోకు మొత్తం రూ. 6,756.92 కోట్లు చెల్లించాలని తెలంగాణకు కేంద్రం ఆదేశించింది. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యవసరంగా ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీకి చెల్లించాలని ఆదేశించిన విద్యుత్ బకాయిల లెక్కలు అవాస్తవాలని సీఎం కేసీఆర్