Home » APK file
చైనా షార్ట్ వీడియో షేరింగ్ టిక్ టాక్ యాప్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలో చైనీస్‌కి చెందిన 58 ఇతర ప్రముఖ యాప్స్‌తో పాటు పాపులర్ టిక్ టాక్ యాప్ ను కూడా నిషేధం విధించింది. ఇప్పుడు ఆ టిక్ టాక్ పేరుతో మరో కొత్త టిక్ టాక్ అంటూ మెసేజ్ వై�