-
Home » APKGBV Recruitment 2026
APKGBV Recruitment 2026
ఏపీలోని మహిళలకు గుడ్న్యూస్.. కేజీబీవీల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్షలేదు.. ఖాళీల వివరాలివే..
May 26, 2026 / 08:36 AM ISTAndhrapradesh : ఏపీలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 299 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.