-
Home » apngo new president N Chandrasekhar Reddy
apngo new president N Chandrasekhar Reddy
ఏకగ్రీవం : ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా చంద్రశేఖర్‌రెడ్డి
January 14, 2019 / 02:54 AM IST
అమరావతి: ఏపీఎన్జీవోల సంఘానికి కొత్త అధ్యక్షుడు వచ్చారు. ఎన్జీవో రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన అధ్యక్షుడయ్యారు. ఆయన స్థానంలో నూతన ప్రధాన కార్యదర్శిగా ప్రకాశం జిల్లా