apoorva shekhar

    రోహిత్ మర్డర్ కేసు : ఎన్డీ తివారీ కోడలు అరెస్ట్

    April 24, 2019 / 06:33 AM IST

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, దివంగత ఎన్డీ తివారీ కోడలు అపూర్వ తివారీని పోలీసులు అరెస్టు చేశారు. తివారీ కుమారుడు, రోహిత్‌ శేఖర్‌ తివారీ హత్య కేసులో అపూర్వ తివారీని బుధవారం (ఏప్రిల్ 24,2019) అరెస్ట్ చేశారు. శేఖర్ తివారీ (40) ఇటీవల దారుణ హత్యకు గుర

10TV Telugu News