Home » app posts in ap
APPRB Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కొత్త నోటిఫికేషన్ విడుదళ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేయనుంది.