Home » APP vs BJP
Delhi Assembly Results 2025 : ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అత్యంత దారుణమైన పరిస్థితి ఎదురైంది. ఢిల్లీలో ఆప్ కోట పూర్తిగా కూలిపోయిందని ఎన్నికల ఫలితాలు చూపిస్తున్నాయి. 5 ప్రధాన కారణాలివే..
Delhi Election Results 2025 : భారతీయ జనతా పార్టీ (BJP) మొదటిసారిగా తన గత రికార్డును బద్దలు కొట్టి, మొత్తం 77 సీట్లలో 50 సీట్లను సాధించింది.