APPCB

    Galla Jayadev: అమరరాజా బ్యాటరీ కంపెనీ షాక్‌.. మూసేయాలంటూ ఆదేశాలు

    May 1, 2021 / 06:53 PM IST

    Amara Raja Group: అమర రాజా బ్యాటరీ కంపెనీకి ఏపీ పొల్యూషన్‌ బోర్డు(APPCB) షాక్‌ ఇచ్చింది. కాలుష్య నిబంధనలు పాటించని కారణంగా అమర రాజా బ్యాటరీ కంపెనీలను మూసేయాలని ఆదేశాలిచ్చింది. ఫ్యాక్టరీ నుంచి లెడ్‌ విడుదల అవుతుండటంతో.. చుట్టుపక్కల తీవ్ర జలకాలుష్యం జరుగుత