Home » APPCC
ఏపీ పీసీసీ చీఫ్ గా త్వరలోనే బాధ్యతలు తీసుకునేందుకు వైఎస్ షర్మిల సిద్ధమవుతున్నారు.
పార్టీల సీనియర్లను అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడిని ఏఐసీసీ జనవరి నెలాఖరులోపు ప్రకటించనుంది. కేంద్ర మాజీ మంత్రి, డా. చింతా మోహన్, ఏఐసిసి సెక్రటరీ గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్.పి హర్