-
Home » APPCC New Incharge
APPCC New Incharge
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం.. తెలంగాణ, ఏపీలకు కొత్త ఇన్చార్జ్ల నియామకం
December 24, 2023 / 08:18 AM IST
గోవా ఇన్చార్జ్ బాధ్యతలు చూస్తున్న మాణిక్యం ఠాగూర్ ను ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్గా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.