Home » appealed to people
కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టకపోతుండడంతో ఆగస్టు నెల నుంచి ప్రారంభం కానున్న పండుగలు, ఇతర కార్యక్రమాలపై గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫెస్టివల్స్, బహిరంగంగా, సామూహికంగా నిర్వహించే వేడుకలను నిషేధం విధించిదని రాష్ట్ర హోం మంత్రి