Home » Appear
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఇవాళ (శనివారం) సీబీఐ ప్రశ్నించనుంది. శనివారం విచారణకు హాజరు కావాలని భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది.
చైనా సంతతికి చెందిన 263 మందికి అక్రమ వీసాలు మంజూరు చేయించారన్న కేసులో కార్తీ చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారించనుంది. ఢిల్లీలోని లోధి ఎస్టేట్‌లో ఉన్న తన అధికారిక నివాసానికి కార్తీ చిదంబరం చేరుకున్నారు.
విజయవాడ ఆసుపత్రిలో అత్యాచార బాధితురాలని చంద్రబాబు పరామర్శించిన సమయంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఎదురుపడ్డారు. ఆమెను చూడగానే ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ మహిళా నేతలు వాసిరెడ్డి పద్మను అడ్డుకునేందుకు యత్నించారు.
సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు రాజు చౌటుప్పల్ దగ్గర కనిపించినట్లు తెలుస్తోంది. పంతంగి టోల్ గేట్ దగ్గర సీపీ కెమెరాల్లో రాజు వెళ్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి.
టాలీవుడ్ డ్రగ్స్ కొనుగోళ్లు-మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ ఈడీ విచారణకు హీరో రవితేజ హాజరుకానున్నారు. ఆయన డ్రైవర్ శ్రీనివాస్ కూడా విచారణకు హాజరవ్వనున్నారు.
డ్రగ్స్ కేసులో నటి రకుల్‌ప్రీత్ సింగ్ రేపే ఈడీ ముందుకు రానున్నారు. 6వ తేదీన విచారణకు రాలేనన్న రకుల్ విజ్ఞప్తిపై స్పందించిన ఈడీ రేపే విచారణకు రమ్మని కోరింది.
కమల్ హాసన్ దశావతారం సినిమా తెలుగు ప్రేక్షకులు ఎంత సులభంగా మార్చిపోలేరు. బామ్మ దగ్గర నుండి అమెరికన్ ప్రెసిడెంట్ వరకు పది అవతారాల్లో కనిపించిన కమల్ ఆ సినిమాతో..
సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. COVID-19 కారణంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ అన్ని రాష్ట్రాల్లో స్కూల్ మూసివేయబడినప్పుడు చాలామంది విద్యార్థులు ఉన్నచోట నుంచి సొంత రాష్ట్రాలకు లేదా జిల్లాలకు �