applauded

    సోనూసూద్ కు చంద్రబాబు ఫోన్

    July 27, 2020 / 09:52 AM IST

    బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన రైతుకు సోనూ సాయం చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా బాబు వెల్లడించారు. రైతు ఇద్దరి కూతుళ్ల చదువు బాధ్యతను తా