Home » Apple 5G Support
Apple iPhones 5G Update : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) సొంత బ్రాండ్ ఐఫోన్లలో లేటెస్ట్ iOS 16.2 అప్డేట్ను రిలీజ్ చేసింది. భారత మార్కెట్లో iPhoneలలో 5Gకి సపోర్టు ఆపిల్ అందిస్తుంది. 5G-సపోర్టెడ్ iPhoneని కలిగి ఉన్న యూజర్లకు ఈ కొత్త అప్డేట్ అందుబాటులోకి రానుంది.