Home » Apple AirPods Plant
Apple AirPods : ఆపిల్ కంపెనీ హైదరాబాద్‌లోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఎయిర్‌పాడ్స్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. అమెరికాకు ఆపిల్ ఎగుమతుల కోసం ఎయిర్‌పాడ్స్ భారత్‌లో తయారు చేయనుంది.