Home » Apple AirPods Pro
Apple AirPods Pro : ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్‌లు, ఇయర్‌బడ్‌ల ప్రో వెర్షన్ ఎక్కువ కాలం వాటిని ఉపయోగించే వినియోగదారులకు చాలా ఇష్టమైనవిగా చెప్పవచ్చు.
Google Pixel Buds Pro Discount : కొత్త ఇయర్ బడ్స్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో (Google Pixel Buds Pro)పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
Apple AirPods Pro Launch : ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. MagSafe ఛార్జింగ్ కేస్ (USB-C)తో కూడిన AirPods ప్రో (2వ జనరేషన్) సెప్టెంబర్ 22 నుంచి రూ. 24,900కి అందుబాటులో ఉంటుంది.
Flipkart Big Saving Day Sale : ఆపిల్ AirPods ప్రో అనేది ఆపిల్ పోర్ట్‌ఫోలియోలో అత్యంత అధునాతన ఇయర్‌బడ్స్. ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 'ప్రో' వెర్షన్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన TWS ఇయర్‌బడ్స్. రూ.26,300 ప్రారంభ ధరతో Magsafe ఛార్జింగ్ కేస్‌తో మార్కెట్లోకి వచ్చింది.