ఐఫోన్లు, ఐపాడ్స్, మ్యాక్ బుక్స్ వంటి ఉత్పత్తులతో మార్కెట్లో దూసుకుపోతున్న యాపిల్ సంస్థ త్వరలో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. అది కూడా సెల్ఫ డ్రైవింగ్ కారు.
Watch How A Shiny, Sleek White Car By iPhone Makers : ఆపిల్ వైట్ కారు వచ్చేసింది.. తెల్లగా మిలమిల మెరిసిపోతోంది.. ట్రాక్ బాల్ చక్రాలతో రోడ్లపై రయ్ మంటూ దూసుకెళ్తుతోంది. ఐఫోన్ మేకర్లు తయారుచేసిన ఈ ఆపిల్ వైట్ కారు సోషల్ మీడియాలో వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది. నెటిజన్లంతా వావ్ వ�
https://youtu.be/nmSbollApN8