-
Home » Apple Cheaper Vision Pro
Apple Cheaper Vision Pro
అందుకే.. ఆపిల్ చౌకైన కొత్త విజన్ ప్రో తీసుకొస్తోంది.. ఐఫోన్ ధరతో సమానమట!
June 19, 2024 / 08:38 PM IST
Apple Cheaper Vision Pro : వీఆర్ హెడ్సెట్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో అమ్మకానికి వచ్చింది. విజన్ ప్రో అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయని పేర్కొంది. అందుకే, చౌకైన విజన్ ప్రో హెడ్‌సెట్‌తో రానుందని సమాచారం.