-
Home » Apple Customers
Apple Customers
నోయిడాలో ఫస్ట్ ఆపిల్ స్టోర్ ప్రారంభం.. ఐఫోన్ 17, మ్యాక్‌బుక్ సహా మరెన్నో ప్రొడక్టులు.. కస్టమర్ల విజిట్ టైమ్ ఇదే..!
Noida Apple Store : నోయిడాలోని సెక్టార్ 18లోని డీఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియాలో ఈ మధ్యాహ్నం స్టోర్ ప్రారంభమైంది. స్టోర్ సిబ్బంది కస్టమర్లను చప్పట్లతో స్వాగతించారు.
Apple iPhone 15 Sale : వీడు మగాడ్రా బుజ్జీ.. ఐఫోన్ 15 కోసం అహ్మదాబాద్ నుంచి ముంబైకి.. 17 గంటలు క్యూలో నిలబడి కొన్నాడు..!
Apple iPhone 15 Sale : ఐఫోన్ 15 సిరీస్‌ను కస్టమర్లు ఎగబడి కొనేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆపిల్ అభిమానులు (Apple Customers) ముంబై, ఢిల్లీలోని ఆపిల్ స్టోర్లకు తరలి వచ్చారు. అహ్మదాబాద్ నుంచి ముంబై వచ్చిన అభిమాని ఐఫోన్ 15 సొంతం చేసుకున్నాడు.
Apple Store in Delhi : ఆపిల్ రెండో స్టోర్ ప్రారంభించిన టిమ్ కుక్.. కస్టమర్లకు గ్రాండ్ వెల్కమ్.. ఢిల్లీ స్టోర్ స్పెషాలిటీ ఇదే..!
Apple Store in Delhi : భారత్‌లో ఎట్టకేలకు ఆపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. ముంబై స్టోర్ ప్రారంభించిన రెండు రోజుల తర్వాత ఇప్పుడు ఢిల్లీలో కూడా ఆపిల్ స్టోర్ ప్రారంభించింది. ఈ రెండు స్టోర్లను కంపెనీ సీఈఓ టిమ్ కుక్ గేటులు తెరిచి ప్రారంభించారు.
Apple Mumbai Store : ఆపిల్ ముంబై స్టోర్ ఫస్ట్ లుక్ అదుర్స్.. ఏప్రిల్ 18న కస్టమర్లకు స్పెషల్ ఎంట్రీ..!
Apple Mumbai Store : భారత్‌లో ఆపిల్ ఫస్ట్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లు ప్రారంభం కానున్నాయి. ముందుగా ముంబైలోని ఆపిల్ (BCK Store)లో ఏప్రిల్ 18న అధికారికంగా ప్రారంభం కానుంది.