Home » Apple Days Sale on Flipkart
Apple Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఇటీవలే బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) ముగిసింది. ఇప్పుడు అదే ప్లాట్‌ఫారమ్‌లో బ్రాండ్-నిర్దిష్ట సేల్స్ హోస్ట్ చేయడం ప్రారంభించింది.