-
Home » Apple Diwali 2024
Apple Diwali 2024
ఆపిల్ దీపావళి సేల్ ఎప్పుడో తెలిసిందోచ్.. ఐఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు, డిస్కౌంట్లు డిస్కౌంట్లు..!
October 1, 2024 / 05:07 PM IST
Apple Diwali 2024 Sale : ఆపిల్ దీపావళి సేల్ 2024 అతి త్వరలో ప్రారంభం కానుంది. ఆపిల్ ఇండియా టీజర్ ప్రకారం.. 'ఆపిల్ పండుగ ఆఫర్ అక్టోబర్ 3న అందుబాటులోకి వస్తుంది. సేల్ తేదీని సేవ్ చేసుకోండి.