Home » Apple employees
Apple Vision Pro Discount : ఆపిల్ తన ఉద్యోగుల కోసం అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. 3,499 డాలర్ల రిటైల్ ధరపై కనీసం 25శాతం తగ్గింపుతో విజన్ ప్రో మిక్స్డ్ రియాలిటీ హెడ్‌సెట్‌ను అందిస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.
Apple AI Chatbot : ఆపిల్ కంపెనీ ఏఐ చాట్‌జీపీటీ వినియోగంపై ఉద్యోగులకు పరిమితి విధించింది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ మాత్రం చాట్‌జీపీటీ వాడేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారట..
Apple CEO Tim Cook : ఆపిల్ కంపెనీ ఖర్చులను తగ్గించుకునే దిశగా చర్యలను మరింత వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలను విధించకుండా నియామకాల వేగాన్ని మాత్రమే తగ్గిస్తోంది.
Apple Employees : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు (Covid-19) కేసులు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుత పరిస్థితులు సాధారణ పరిస్థితులకు నెమ్మదిగా వచ్చేస్తున్నాయి. ఎప్పటిలానే అందరూ తమ వృత్తుల్లో, ఉద్యోగాల్లో మునిగితేలుతున్నారు.
కరోనా ప్రభావం క్రమంగా తగ్గిపోతోంది. నెమ్మదిగా సాధారణ పరిస్థితికి వస్తోంది. ఇప్పటివరకూ ఇళ్లకే పరిమితమైన టెక్ కంపెనీలు ఉద్యోగులు ఆఫీసుల బాట పడుతున్నారు.
యాపిల్ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కొవిడ్ బూస్టర్ డోస్ తప్పనిసరి చేసింది ఆ సంస్థ. వ్యాక్సినేషన్ వేసుకుని వారికి నో ఎంట్రీ చెప్తూ.. ఆఫీసులకు రావాలనుకుంటే తప్పనిసరిగా బూస్టర్ డోస్...