-
Home » Apple First Store
Apple First Store
Apple BKC Store : ఆపిల్ స్టోర్ ఫస్ట్ కస్టమర్ కోరిక తీర్చిన టిమ్ కుక్.. 15 గంటల పాటు స్టోర్ బయటే పడిగాపులు..!
April 18, 2023 / 05:49 PM IST
Apple BKC Store : ఎట్టకేలకు ముంబైలో ఆపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్ (Apple First Retail Store) ప్రారంభమైంది. ఆపిల్ స్టోర్ ప్రారంభోత్సవానికి భారత్కు వచ్చిన కంపెనీ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) స్టోర్ గేటులను తెరిచి కస్టమర్లకు స్వాగతం పలికారు.