Home » Apple ID
Apple iPad Air Launch : ఎమ్2 చిప్సెట్తో ఆధారితమైన 12.9-అంగుళాల డిస్ప్లేతో పెద్ద ఐప్యాడ్ ఎయిర్‌ను లాంచ్ చేసేందుకు ఆపిల్ ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త ఐప్యాడ్ స్లిమ్ బాడీ, ఆల్-స్క్రీన్ డిజైన్‌తో ప్రస్తుత జనరేషన్‌కు సమానమైన డిజైన్‌తో రానుంది.
టెక్ దిగ్గజం యాపిల్ పేమెంట్స్ ను ప్రమోట్ చేసే దిశగా అడుగులేస్తుంది. యాపిల్ ఐడీ బ్యాలెన్స్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా జరపాలని ప్లాన్ చేస్తుంది.
పాస్‌వర్డ్‌ను మర్చిపోయారా? లేదా మీ డివైజ్ కోల్పోయారా? ప్రత్యేకించి ఆపిల్ ఐడి వంటి అకౌంట్ పాస్వర్డ్ విషయంలో ఆపిల్ ID ఐ క్లౌడ్, డివైజ్‌లు యాక్సస్ ఇస్తుంది. ఆపిల్ డివైజ్‌ల్లో కనీసం ఒకదానికి యాక్సస్ ఉన్నవారికి, మీ ఆపిల్ ఐడిని రీసెట్ చేసే విధానం �