-
Home » Apple iMac
Apple iMac
ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్.. మ్యాక్‌బుక్స్‌లో 4 మోడల్స్ లాంచ్ అయ్యే ఛాన్స్..!
October 25, 2023 / 10:06 PM IST
Apple Scary Fast Event : ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్‌ను ప్రకటించింది. ఈ నెల 30న సాయంత్రం 5.30 గంటలకు షెడ్యూల్ చేసినట్టు కంపెనీ పేర్కొంది. ఐమ్యాక్, మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో ప్రొడక్టులను లాంచ్ చేయనుంది.