Home » Apple In The Breakfast
ఆపిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనాలు ఉండుట వలన నోటిలో బ్యాక్టీరియాను తొలగించి నోటి ఆరోగ్యాన్ని రక్షించటంలో సహాయపడుతుంది. ఆపిల�