Apple iPhone 12 : దేశంలో ఎట్టకేలకు 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. కొనుగోలుదారులు 5G రెడీ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దాదాపు ప్రతి మొబైల్ కంపెనీ వివిధ ధరల్లో 5G ఫోన్లను మార్కెట్లో రిలీజ్ చేశాయి.
Apple India Diwali Sale : ఆపిల్ అధికారిక వెబ్సైట్లో దీపావళి సేల్‌ను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ సేల్ ఆఫర్లు సెప్టెంబర్ 26న లైవ్ అవుతాయని కంపెనీ ధృవీకరించింది. వచ్చే వారంలో ఆపిల్ ఇండియా డీల్స్ గురించి పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించలేదు.