iPhone 13 on Flipkart : ఆపిల్ ఐఫోన్ (iPhone 14) సిరీస్ను లాంచ్ చేసిన వెంటనే Apple iPhone 13 ధరను అధికారికంగా తగ్గించింది. భారత మార్కెట్లో Apple India స్టోర్లో iPhone 13 అధికారికంగా రూ. 69,900 ధరతో ప్రారంభమైంది.
Apple India Store : ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ (Apple) ప్రవేశపెట్టిన ఐఫోన్ల మోడళ్లపై అతి కొద్దిగంటల్లోనే భారీ సేల్ ప్రారంభం కానుంది. ప్రత్యేకించి ఆపిల్ ఇండియా స్టోర్ (Apple India Store)లో ఐఫోన్లపై ప్రత్యేకమైన డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి.