-
Home » Apple Insider
Apple Insider
iPhone 15 Details Leak : వచ్చే వారమే ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ ఈవెంట్కు ముందే ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
September 9, 2023 / 03:09 PM IST
iPhone 15 Details Leak : వచ్చే సెప్టెంబర్ 12న అతిపెద్ద ‘వండర్లస్ట్’ ఈవెంట్కు ఆపిల్ కంపెనీ రెడీ అవుతోంది. ఆపిల్ గ్రాండ్ ఆవిష్కరణకు ముందు రాబోయే iPhone 15 సిరీస్ మోడల్లకు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి.