-
Home » Apple iOS 16.2 Update
Apple iOS 16.2 Update
Apple iOS 16.2 Update : ఐఫోన్ 12 సహా ఆపై మోడళ్లలో 5G సపోర్టుతో iOS 16.2 అప్డేట్.. మీ ఐఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!
December 14, 2022 / 05:13 PM IST
Apple iOS 16.2 Update : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఐఫోన్లలో 5G కనెక్టవిటీని పొందలేకపోతున్నారా? అయితే వెంటనే మీ స్మార్ట్ఫోన్లలో 5G కనెక్టివిటీని అన్లాక్ చేయవచ్చు. Apple ఐఫోన్లలో iOS 16.2ను రిలీజ్ అయింది.