Home » Apple iOS 17 Beta
Apple iOS 17 Beta : ఆపిల్ ఐఫోన్ iOS 17 లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది. (Apple iOS 17) పొందడానికి అర్హత ఉన్న ఐఫోన్ల జాబితాను కూడా వెల్లడించింది. అయితే, ఆ జాబితాలో 3 పాపులర్ ఐఫోన్ మోడల్స్ మాత్రం లేవు. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..