-
Home » Apple iOS Updates
Apple iOS Updates
సరికొత్త ఏఐ ఫీచర్లతో ఐఓఎస్ 18 బిగ్ అప్డేట్ వస్తోంది..!
January 29, 2024 / 07:51 PM IST
iOS 18 Update : ఆపిల్ యూజర్ల కోసం సరికొత్త ఐఓఎస్ 18 బిగ్ అప్డేట్ అందుకోనుంది. ఇది కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద అప్డేట్ కానుంది. ఏఐ ఫీచర్లతో రానున్న ఐఓఎస్ 18 అప్డేట్పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.