Home » Apple iPad Air
Apple iPad Air Launch : ఎమ్2 చిప్సెట్తో ఆధారితమైన 12.9-అంగుళాల డిస్ప్లేతో పెద్ద ఐప్యాడ్ ఎయిర్‌ను లాంచ్ చేసేందుకు ఆపిల్ ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త ఐప్యాడ్ స్లిమ్ బాడీ, ఆల్-స్క్రీన్ డిజైన్‌తో ప్రస్తుత జనరేషన్‌కు సమానమైన డిజైన్‌తో రానుంది.