Home » Apple iPadOS
Apple WWDC 2023 : ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) సోమవారం రాత్రి 10.30 గంటలకు ( జూన్ 5) ప్రారంభం కానుంది. ఈ వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ యూట్యూట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ వీక్షించవచ్చు.