Home » Apple iPhone 12 Pro
iPhone Camera : ఆపిల్ ఐఫోన్ (Apple iPhone)లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఐఫోన్లలో చాలా మందికి తెలియని అనేక ఫీచర్లు ఉన్నాయి.
భారత మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి. స్మార్ట్ ఫోన్ తయారీదారులు కొనుగోలుదారులను ఆకర్షించేందుకు డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తున్నారు.
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ (Amazon), ఫ్లిప్ కార్ట్ (Flipkart) ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి.