Home » Apple iPhone 13 Price in India
Apple iPhone 13 Discount : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ (Apple iPhone 13) ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) లో రూ. 9,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం, బేస్ వేరియంట్ రూ. 62,999కి అందుబాటులో ఉంది.