Home » Apple iPhone 13 Sale on Flipkart
Apple iPhone 13 Sale : ఆపిల్ ఐఫోన్ 13 (Apple iPhone 13) కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం.. ఈ-కామర్స్ ప్లాట్ఫారం ఫ్లిప్కార్ట్ (Flipkart) అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. ఈ డీల్లో భాగంగా.. ఐఫోన్ 13ని రూ. 45,200లకే సొంతం చేసుకోవచ్చు.