Home » Apple iPhone 14 Flipkart
Apple iPhone 14 : ఆపిల్ ఐఫోన్ 14 ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో రూ. 60వేల లోపు ధరలో అందుబాటులో ఉంది. అదనపు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో డివైజ్ రూ. 40వేల కన్నా తక్కువ ధరకే పొందవచ్చు.
Apple iPhone 14 Sale : ఆపిల్ ఐఫోన్ 14 (128జీబీ) కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్కార్ట్లో ఈ స్మార్ట్ఫోన్ను రూ. 58వేల తగ్గింపు ధరకు అందిస్తోంది. లాంచ్ ధర రూ. 79,900 నుంచి ధరను గణనీయంగా తగ్గించింది.