-
Home » Apple iPhone 14 Offer
Apple iPhone 14 Offer
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!
July 10, 2023 / 06:46 PM IST
Amazon Prime Day Sale : ఈ నెలలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదలుకానుంది. రాబోయే ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day ) జూలై 15 నుంచి జూలై 16 మధ్య జరుగుతుందని ఈ-కామర్స్ ప్లాట్ఫాం వెల్లడించింది.